అనంతరంపురం జిల్లా లో దారుణం
ఎలక్ట్రానిక్ మీడియా విలేకరిపై దాడి చేసిన ఇద్దరు కానిస్టేబుల్
ఈరోజు ఉదయం అనంతపురం ఓల్డ్ టౌన్ నందు టాబ్లెట్స్ కోసం వచ్చిన జై ఆంధ్ర స్టాఫ్ రిపోర్టర్ వెంకటేష్ పై దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్స్.
మీడియా ప్రతినిధి నంటూ చెప్పుకొచ్చిన వినని ఖాకీలు, సమస్త ఐడి కార్డ్ చూపించినా వినకుండా దాడి చేసిన కానిస్టేబుల్స్ మరియు ద్విచక్ర వాహనాన్నీ బలవన్తంగా లాక్కుపోవడం జరిగింది.
కానిస్టేబుల్ పై వెంటనే చర్య తీసుకోవాలని మీడియా ప్రతినిధులు డిమాండ్